Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (16-02-2023)

Horoscope Today | రాశిఫలాలు (16-02-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వాహన యోగం కలదు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృషభం

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తు లాభ సూచన ఉంది.

మిథునం

రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహం

బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసివస్తాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కన్య

వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగి ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశ సూచన ఉంది.

తుల

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం తెలుసుకుంటారు.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహన యోగ సూచన ఉంది. శుభవార్తలు వింటారు. కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

ధనుస్సు

కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మకరం

రుణబాధలు తొలగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు.

కుంభం

పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానానికి సాంకేతిక విద్య అవకాశ సూచన ఉంది.

మీనం

చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆర్థిక అభివృద్ది సాధిస్తారు. నూతన వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version