Wednesday, May 8, 2024
- Advertisment -
HomeLatest NewsAmbani Driver | వామ్మో.. అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఐటీ ప్రొఫెషనల్...

Ambani Driver | వామ్మో.. అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఐటీ ప్రొఫెషనల్ కన్నా అతనే మిన్న

Ambani Driver | సెలబ్రెటీలతో పాటు వ్యాపారవేత్తలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటాయి. వారి వద్ద పనిచేసే వాళ్లకు సంబంధించిన విషయాలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడీ ముచ్చట ఎందుకు అనుకుంటున్నారా? ముఖేశ్ అంబానీ కారు డ్రైవర్ జీతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

అంతగా ఎందుకు చర్చ అనుకుంటున్నారా? రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ డ్రైవర్‌ నెల జీతం అక్షరాల 2 లక్షల రూపాయలట. అది ఇప్పుడు కాదు 2017లోనట. అంటే 6 సంవత్సరాల క్రితమే డ్రైవర్‌ ఏడాదికి 24 లక్షలు సంపాదించేవాడన్నమాట. ఇప్పుడు ఆ జీతం నెలకు 4 నుంచి 5 లక్షలు ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిని బట్టి చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ కన్నా అంబానీ డ్రైవర్‌ మేలు అనుకుంటున్నారు.

ఏదేమైనా అంబానీ ఫ్యామిలీకి డ్రైవింగ్ కి వచ్చేవారిని ఆషామాషీగా ఏమీ తీసుకోరు. అందుకు పెద్ద తతంగమే ఉంటుంది. ప్రైవేట్ సంస్థ నుంచి తీసుకుంటారు. బిలియనీర్లకు డ్రైవర్‌గా పనిచేయాలి కాబట్టి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అంబానీకి ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి.

అందుకే భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంబానీ వాడే కారు కూడా బుల్లెట్ ప్రూఫ్‌నే. రోడ్లు ఎలా ఉన్నా గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లకు శిక్షణ ఇస్తుంటారు. అంతేకాదు అంబానీ ఇంట్లో వంటచేసే వారు, గార్డ్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వేతనాలు కూడా భారీగానే ఉంటాయట. దీనికి తోడు అలవెన్స్, ఇన్సూరెన్స్ ఉంటుందట.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News