Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentRashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక...

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Rashmika Mandanna | రష్మిక మందన్న గ్లామర్ షో రోజు రోజుకు మరింత పెరిగిపోతుంది. దక్షిణాదిన ఉన్నప్పుడు కాస్త అడ్డు అదుపులో ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత బ్యారియర్స్ అన్ని తెంపేసింది. గట్టు తెగిన గోదారిలా అందాలన్నీ కెమెరా ముందు వడ్డించేస్తుంది. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ లో ఈమె కనిపించిన తీరు చూసి అందరూ కంగారు పడిపోయారు.

మరీ ఈ స్థాయిలో రెచ్చిపోతుంది ఏంటబ్బా.. అసలు ఒంటిమీద డ్రెస్ ఉందా లేదా అనిపించేలా ఉన్న రష్మికను చూసి ముక్కున వేలేసుకున్నారు ప్రేక్షకులు. ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉంటుంది ఒప్పుకుంటాం.. దానికోసం అందాల ఆరబోత చేయాలి.. అది కూడా ఒప్పుకుంటాం తప్పదు.. కానీ మరీ ఇంతలా రెచ్చిపోతే చూసేవాళ్ళ పరిస్థితి ఏం కావాలి అంటూ రష్మికను నిలదీస్తున్నారు ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్.

మొన్నటికి మొన్న హాట్ ఫోటోషూట్ తో కుర్రాళ్ళ గుండెల్లో వేడి రాజేసిన రష్మిక.. ఆ మంటలు ఇంకా చల్లారక ముందే మరోసారి వాటిపై తన సోకుల పెట్రోల్ పోసింది. బాలీవుడ్ లో రష్మిక పరిస్థితి ఇప్పుడు అంత బాగోలేదు. ఎందుకంటే ఆమె నటించిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. మొదటి సినిమా గుడ్ బై థియేటర్లలో వచ్చింది కానీ ఆడలేదు. రెండో సినిమా మిషన్ మజ్నుకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా అది ఓటీటీలో విడుదలైంది.

దాంతో అక్కడ రేసులో ఉండాలంటే అందాలు ఆరబోయడం తప్ప.. రష్మిక ముందు మరో ఆప్షన్ లేదు. అందుకే బయటకు వచ్చిన ప్రతిసారి బట్టల సైజు ఇంకాస్త తగ్గించేస్తుంది ఈ ముద్దుగుమ్మ. క్లివేజ్ షో విషయంలో కూడా ఎలాంటి మొహమాటాలకు పోవడం లేదు రష్మిక. మొత్తానికి ఈమె దూకుడు చూస్తుంటే బాలీవుడ్లో అవకాశాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సై అన్నట్టే ఉంది.

అన్నట్టు ప్రస్తుతం అక్కడ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. దాంతో పాటు అల్లు అర్జున్ పుష్ప 2 లోను ఈమె హీరోయిన్.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News