Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsInternationalYouTube Updates | యూట్యూబ్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఆ యాడ్స్‌ కనిపించవు!

YouTube Updates | యూట్యూబ్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఆ యాడ్స్‌ కనిపించవు!

YouTube Updates | యాడ్స్‌ విషయంలో యూట్యూబ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డెస్క్‌ టాప్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసినప్పుడు కనిపించే ఓవర్‌ లే యాడ్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూట్యూబ్‌ను వీక్షించవచ్చని యూట్యూబ్‌ మాతృసంస్థ గూగుల్‌ తెలిపింది.

యూట్యూబ్‌లో ఏదేనీ ఓ వీడియోను చూస్తుంటే ఓవర్‌ లే యాడ్స్‌ చాలా సార్లు ఇవి కనిపిస్తాయి. ఆ సమయంలో ఎంత విసుగు పుడుతుందంటే మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ఓవర్ లే యాడ్స్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

ఏప్రిల్ 6 నుంచి యూట్యూబ్ వీడియోలలో ఓవర్ లే యాడ్స్ కనిపించవని గూగుల్ సంస్థ ప్రకటించింది. డెస్క్ టాప్‌తో పాటు మొబైల్ పరికరాల్లో హయ్యర్ ఫర్మార్మింగ్ ప్రకటనల ఎంగేజ్‌మెంట్ మార్చాలనుకుంటున్నట్లు తెలిపింది. ఓవర్ లే యాడ్స్ డెస్క్ టాప్‌లో మాత్రమే అందించబడే లెగసీ యాడ్ ఫార్మాట్.

ఏప్రిల్ 6 నుంచి, యూట్యూబ్ స్టూడియోలో ప్రకటనలను ఆన్ చేసినప్పుడు ఓవర్ లే యాడ్స్ అనేవి కనిపించవు. ఈ ప్రకటలను నిలిపివేయడం వలన ఇతర ఫార్మట్లలోని యాడ్స్ మాత్రమే కనిపిస్తాయని కంపెనీ వెల్లడించింది. అయితే, ఓవర్ లే యాడ్స్ మినహా మిగతా ఫార్మాట్ లోని ప్రకటనల విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలిపింది.

యూట్యూబ్ ఇన్-వీడియో ఓవర్‌ లే యాడ్స్ వీడియో దిగువన కనిపిస్తాయి. వినియోగదారులకు పాప్-అప్ కార్డ్‌లుగా కనిపిస్తాయి. ఈ ప్రకటనలు సాధారణ టెక్ట్స్ లేదంటే చిత్రాలుగా కనిపిస్తాయి. యాడ్ పైన ఉన్న ‘x’ చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ యాడ్ ను తీసివేసే అవకాశం ఉంటుంది. వినియోగదారుడు ప్రకటనపై క్లిక్ చేస్తే, అది వారిని ఇతర ప్రకటనల మాదిరిగానే YouTube నుండి ఒరిజినల్ ప్లాట్‌ ఫారమ్‌కు తీసుకువెళుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News