Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalViral | స్త్రీలు మంగళసూత్రాలు ధరించేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి !

Viral | స్త్రీలు మంగళసూత్రాలు ధరించేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి !

Viral | వివాహం అయిన ప్రతి స్త్రీ మెడలో కచ్చితంగా మంగళసూత్రం ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ సమయంలో వరుడు మంగళసూత్రాన్ని మూడుముళ్ల బంధంతో వివాహిత మెడలో వేస్తారు. ఇలా వివాహం తరువాత భార్య మెడలో ఉన్న మంగళసూత్రం తిరిగి తన భర్త మరణించే వరకు తన మెడలో ఉంటుంది. ఇలా తాళిని భర్త స్వరూపంగా భావించి ఆ ఇల్లాలు ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. అయితే మంగళసూత్రం ధరించే సమయంలో చాలామంది ఎన్నో రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మంగళ సూత్రం ధరించినప్పుడు ఈ పొరపాట్లు చేయకూడదట. సాధారణంగా మంగళసూత్రం ధరించేవారు మంగళసూత్రంతో పాటు నలుపు ఎరుపు పూసలు, అలాగే బంగారు పూసలతో కలిపి మెడలో వేసుకుంటారు.ఇలా నల్లపూసలు పరమేశ్వరుడికి ప్రతీకగా ఉంటే బంగారు వర్ణం పూసలను పార్వతి దేవి గా పరిగణిస్తారు. ఇలా నలుపు బంగారు పూసలను కలిపి ఇస్తే వారికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లవేళలా దీర్ఘ సుమంగళిగా ఉంటారని చెబుతారు.

ఇలా మంగళసూత్రం మెడలో వేసుకున్న తర్వాత చాలామంది మంగళసూత్రంతో పాటు వారి ఇష్టదైవాలను కూడా మంగళసూత్రంలో వేసుకుంటారు. అయితే ఇలా చేయడం చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనకు మనమే కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా మంగళసూత్రంలో లక్ష్మీదేవి ప్రతిమ అసలు ఉండకూడదు అని చెబుతారు.

ఇలా లక్ష్మీ దేవి ప్రతిమ ఉండటంవల్ల మన ఇంట్లో సిరి సంపదలు ఉండవని పండితులు చెబుతున్నారు. అందుకోసమే పొరపాటున కూడా మంగళసూత్రం వేసుకునే సమయంలో ఈ తప్పులు చేయకండి. అంతేకాకుండా కొందరు స్త్రీలు మంగళ సూత్రాలకు పిన్నిసులు, ఇంటి తాళాలు, బీరువా తాళాలు తగిలించుకుంటూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదని శాస్త్రలు చెబుతున్నాయి. కాబట్టి వేటిని కూడా మంగళ సూత్రానికి ఉంచకూడదని పెద్లలు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News