Home Latest News Fire Accident | సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌లో చెలరేగిన మంటలు..

Fire Accident | సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. డెక్కన్ స్పోర్ట్స్ షాప్‌లో చెలరేగిన మంటలు..

Fire Accident | సికింద్రాబాద్‌లోని నల్లగుట్టలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం డెక్కన్ స్పోర్ట్స్ షాపులో మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నలుగురిని రక్షించారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

భారీ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. డెక్కన్ స్పోర్ట్స్ షాపు చెలరేగిన మంటలు పక్కనున్న బట్టల దుకాణంతో పాటు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అపార్ట్‌మెంట్ వాసులను ఖాళీ చేపించారు.

షాపింగ్ కాంప్లెక్స్‌కు ఉన్న అద్దాలను పగులగొట్టి మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు గంటలుగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

Exit mobile version