Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు ( 27-12-2022 )

Horoscope Today | రాశి ఫలాలు ( 27-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వాహన యోగ సూచన ఉంది. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృషభం

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వాహన యోగ సూచన ఉంది.

మిథునం

రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

సింహం

బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కన్య

వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగి ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది.

తుల

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనయోగ సూచన ఉంది. శుభవార్తలు వింటారు. కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగ లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

ధనుస్సు

కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మకరం

రుణబాధలు తొలగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు.

కుంభం

పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సాంకేతిక విద్య సూచన ఉంది.

మీనం

చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Bruce Lee Death Mystery | బ్రూస్‌లీ మరణానికి అసలు కారణమేంటి? అతిగా నీళ్లు తాగడం వల్లే చనిపోయాడా?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత పొట్టపై మచ్చలు అలాగే ఉంటున్నాయా?

Exit mobile version