Friday, March 31, 2023
- Advertisment -
HomeLatest NewsElectric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న...

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

Electric Car Eva | ఏంటి నమ్మలేకపోతున్నారా? అత్యంత తక్కువ ఖర్చుతోనే దూర ప్రాంతాలకు వెళ్లగలిగే కొత్త కారు వచ్చేస్తోంది. పుణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ స్టార్టప్ వేవ్ మొబిలిటీ ఈ కారును తీసుకొస్తుంది. ఆటో ఎక్స్‌పో 2023లో తాజాగాఈ కారును ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ కారు పేరు ఇవా. ఇది మిగిలిన కార్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణం చేయవచ్చు. ఇది సోలార్ ద్వారా కూడా నడుస్తుంది. దీనికోసం సన్ రూఫ్‌ భాగంలో సోలార్ సిస్టమ్ కూడా అమర్చారు. దేశంలోనే తొలి సోలార్ పవర్డ్ కారు ఇదేనని సదరు కంపెనీ పేర్కొంటుంది. ఈ కారుకు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 250 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అంటే ఒక్క కిలోమీటర్‌ ప్రయాణానికి కేవలం 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ కారు గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఈ కారు పొడవు 3060 mm, వెడల్పు 1150 mm, ఎత్తు mm, గ్రాండ్ క్లియరెన్స్ 170 mm. కారు ముందు భాగంలో ఇండిపెండెంట్ కోల్ స్ప్రింగ్ సస్పెన్సన్ ఉంటుంది. వెనుకాల డ్యుయెల్ షాక్ సస్పెన్స్ కలదు. ముందు బాగంలో డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. వెనుక టైర్లకు మాత్రం డ్రమ్ బ్రేక్స్‌ను వాడారు. ఎలక్ట్రిక్ పవర్ స్ట్రీరింగ్‌తో ఈ కారు వస్తుంది. టర్నింగ్ రేడియస్ కేవలం 3.9 మీటర్లు మాత్రమే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News