Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsAPJobs | ఏపీ గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో భారీ మార్పులు చేసిన జగన్...

Jobs | ఏపీ గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో భారీ మార్పులు చేసిన జగన్ సర్కార్.. ఇకపై ఆ ఎగ్జామ్ కూడా తప్పనిసరి!

Jobs | ఏపీ గ్రూప్-2 ( Group-2 ), గ్రూప్-3 ( Group-3 )ఉద్యోగాల నియామక ప్రక్రియలో జగన్ సర్కార్ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాల నియమకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టెస్టును ఏపీపీఎస్సీ ( APPSC ), ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్‌హక్ నిబంధనలు జారీ చేశారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం, ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై సీపీటీ పరీక్ష ఉంటుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోల భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Hyderabad | ఫ్రెండ్ గుండె, మర్మాంగం కోసి ప్రేయసికి వాట్సాప్‌లో పంపిన బీటెక్ విద్యార్థి.. అమ్మాయిపైనా కేసు.. ట్రైయాంగిల్ లవ్‌‌స్టోరీలో కొత్త ట్విస్ట్..

Hyderabad | నా లవర్‌నే ప్రేమిస్తావా.. ‌ స్నేహితుడి గుండె కోసి పాశవికంగా హత్య చేసిన యువకుడు – Time2news.com

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News