Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (21-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (21-03-2023 )

Image Source : Pixabay

మేషం (Daily Horoscope)

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య, వాహానాల విషయాలలో నిర్లక్ష్యం తగదు కుటుంబ సభ్యుల సలహా సహాయంతో ముందుకు సాగుతారు నూతన విద్యలపై ఆసక్తి.

వృషభం

అనుకొని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగయోగం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వచ్చేకాలం. నూతన మిత్రుల సలహా కొత్త వ్యాపారాలు (ప్రారంభిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. సంతానం నుండి కలక సమాచారం అందుతుంది.

కర్కాటకం

ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సేవాకార్యమాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తులాబం.

సింహం

వివాదాలు కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా వుంటుంది. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతారు.

కన్య

వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

తుల

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుండి కీలక
సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వస్తు లాభం.

ధనుస్సు

మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కోపతాపాలకు దూరంగా వుండటం చాలా మంచిది. నూతన ఒప్పందాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు.

మకరం

బుణాలు తీరుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సన్మాన యోగం. మిత్రుల నుండి ఆసక్తి కరమైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి.

కుంభం

ఇంటర్వ్యూ లకు హాజరవుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బందువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభ వార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. ఉద్యోగులకు స్వల్ప మార్పులు. వివాహయత్నాలు కొంత వరకు అనుకూలం.

మీనం

అనుకోని సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | కోటి రూపాయలు ఇచ్చినా మాస్క్‌ తీయనంటే తీయను.. పారిశ్రామికవేత్త ఆఫర్ తిరస్కరించిన యువతి!

Aishwarya Rajinikanth | రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీగా నగలు చోరీ.. ఇంటి దొంగల పనేనా?

AP Assembly | బీసీలు, ఎస్సీలకు గొడవ పెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడు.. ఏపీ స్పీకర్‌ సంచలన ఆరోపణలు!

Nirav Modi | ఒకప్పుడు వేల కోట్లకు అధిపతి.. ఇప్పుడు ఆయన అకౌంట్లో ఉన్నది రూ. 236.. దారుణ పరిస్థితుల్లో భారతీయ బిజినెస్‌మ్యాన్!

MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. రేపు మళ్లీ విచారణకు పిలిచిన అధికారులు

Chiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు

Exit mobile version