Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాల 11-03-2023

Horoscope Today | రాశిఫలాల 11-03-2023

Horoscope Today | మేషం

ఈ రాశివారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు రావాల్సిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాల వల్ల ఖర్చు అవుతుంది.

వృషభం

ఉత్సాహంతో పనిచేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతులో ఉన్న పనులు పూర్తి చేస్తే మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మన్నన దక్కుతుంది.

మిథునం

ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరతాయి. ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం

ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉన్న ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైన పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

సింహం

వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధువులు, స్నేహితులతో మనస్ఫర్థలు రావచ్చు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

కన్య

పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట సంతోషంగా ఉంటారు.తలపెట్టిన పనులు ఆలస్యమైన విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.

తుల

కుటుంబసభ్యుల సహకారంతో విలువైన ఆస్తి కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థాన చలన సూచనలు ఉన్నాయి.

వృశ్చికం

నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. దూర ప్రయాణాలు చేయవచ్చు.

ధనుస్సు

శుభవార్తలు వింటారు. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపాలి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పాతబాకీలు కొంత వసూలు అవుతాయి.

మకరం

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాహాది యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పని చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖర్చు పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.

కుంభం

శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబోట్టువులతో అవగాహన పెరుగుతుంది. ఆర్థికంగా చికాకులు రావచ్చు. ఆదాయం పెరుగుతుంది.

మీనం

తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వ్యాపార విస్తరణ పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పదోన్నతి దక్కొచ్చు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News