Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (29-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (29-03-2023 )

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

పనుల్లో విజయం సాధిస్తారు అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఇంటాబయటా ఎదురైన సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ లఅవసరం. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. శుభవార్తలు వింటారు.

వృషభం

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి.

మిథునం

కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్లుగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

సింహం

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. కొత్త వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సాగిస్తారు. సంతానం నుంచి సహాయసహకారాలు అందుతాయి. వస్తు లాభం పొందుతారు.

కన్య

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారు సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. శుభవార్తలు వింటారు.

తుల

సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రుల సలహాతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

వృశ్చికం

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. వివాహ యత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ధనుస్సు

బాధ్యతలు పెరిగినా సకాలంలో నిర్వహిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మకరం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. పనుల్లో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. గృహ, భూములు కొనుగోలు చేస్తారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక , రాజకీయ నాయకులు ఊహించని సన్మానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వివాహయత్నాలకు అనుకూలమైన కాలం. ధనలాభం పొందుతారు.

మీనం

పనుల్లో తొందరపాటు వద్దు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version