Home Lifestyle Devotional Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Raavi Chettu | రావిచెట్టు ను హిందువులు చాలా పవిత్రంగా చూస్తారు. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషాలు తొలగి మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే ఇవి ఆలయాల్లో ఉంటేనే పవిత్రమైనవని.. వీటి నీడ ఇంటిపై పడితే మంచిది కాదని చెబుతుంటారు. మరి రావి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే ఏమవుతుంది? దాన్ని ఎలా తొలగించాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రావి చెట్టు ఇంటి పరిసరాల్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ చెట్టు ఏ ఇంట్లో అయితే పెరిగితుందో ఆ ఇంట్లో పేదరికం వ్యాపిస్తుంది చెబుతుంటారు. రావి చెట్టు నీడ ఇంటిపై పడతే ఆ కుటుంబం ఉన్నతి కుంటుపడుతుంది. నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే రావి చెట్టును ఇంట్లో పెంచుకోవడం అశుభమని అంటారు.

ఒకవేళ పొరపాటున రావి చెట్టు ఇంటి ఆవరణలో పెరుగుతుంటే దాన్ని పీకేయాలి. అయితే అది అంత సులభమేమి కాదు. దీని కోసం ముందుగా 45 రోజుల పాటు పూజించాలి. రావి చెట్టుకు పచ్చి పాలను సమర్పించాలి. ఆ తర్వాతనే రావి చెట్టును తీసి ఇతర ప్రాంతాల్లో నాటాలి. రావి చెట్టు ఇంటి ప్రహారి బయట ఉండి దాని నీడ ఇంటి మీద పడటం కూడా అంత శ్రేయస్కరం కాదు. అలాంటి సమయంలో ఆ చెట్టును తొలగించాలి. అది కూడా ఆదివారం నాడు మాత్రమే తీసేయాలి. పూజ చేయకుండా రావి చెట్టును తొలగించడం వల్ల పితృదోషం కలుగుతుంది. కాబట్టి రావి చెట్టను తొలగించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version