Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsWhatsapp | వాట్సాప్ లో ఉన్న ఈ లిమిటేషన్స్ గురించి ఈ విషయాలు తెలుసా

Whatsapp | వాట్సాప్ లో ఉన్న ఈ లిమిటేషన్స్ గురించి ఈ విషయాలు తెలుసా

Whatsapp | ఈరోజుల్లో వాట్సాప్ వాడని వాళ్లు చాలా అరుదు. యూత్ నుంచి ముసలి వాళ్ల దాకా.. చదువుకున్నోళ్లు.. చదువుకోనోళ్లు అందరి జీవితాల్లోనూ వాట్సాప్ భాగమైపోయింది. పల్లెటూళ్ల నుంచి మొదలుపెడితే కార్పొరేటు ఆఫీసుల దాకా వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేసుకుని అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అంతలా మనతో మమేకమైన వాట్సాప్‌లో మెసేజ్ పంపించాలన్నా, ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా కొన్ని పరిమితులు ఉన్నాయి. కొంత సైజును మించిన టెక్ట్స్, మీడియా ఫైల్ ఏది పంపించాలన్నా సాధ్యం కాదు. మరి వాట్సాప్‌లో ఉన్న ఆ లిమిటేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

⌛ టెక్ట్స్ విషయానికొస్తే 65,536 అక్షరాలకు మించి పంపించలేం. అంతకుమించి ఒక్క అక్షరం ఎక్కువ టైప్ చేసినా కూడా 65,536 అక్షరాలు మాత్రమే పంపించబడతాయి అని మొబైల్ స్క్రీన్‌పై పాప్ అప్ వస్తుంది.

⌛వాట్సాప్‌లో ఒకేసారి 30 ఫొటోలు మాత్రమే షేర్ చేయడానికి వీలుంటుంది. అంతకంటే ఎక్కువ ఫొటోలు అటాచ్ చేయాలని చూస్తే పాప్ అప్ విండో ద్వారా అలర్ట్ వస్తుంది.

⌛ ఫొటోల తరహాలోనే వీడియో ఫైల్స్‌ను కూడా 30 కంటే ఎక్కువ పంపించలేం. అది కూడా ప్రతి వీడియో 16mb సైజుకు మించి ఉండకూడదు.

⌛డాక్యుమెంట్స్ విషయానికొస్తే 2gb సైజు వరకు ఇతరులకు షేర్ చేయడానికి వీలుంటుంది. గతంలో ఇది కేవలం 100mb వరకు మాత్రమే ఉంది. ఇటీవల దీన్ని 2gb వరకు పెంచింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

Uber ride via Whatsapp | ఇక వాట్సాప్‌లోనే ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌

Whatsapp | పొరపాటున వాట్సాప్ మెసెజ్ డిలీట్ చేశారా? ఇలా రికవరీ చేసుకోండి

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Whatsapp Deleted Messages | వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News