Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsWhatsapp Deleted Messages | వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

Whatsapp Deleted Messages | వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

Whatsapp Deleted Messages | ఎవరైనా మెసేజ్ చేసి వెంటనే డిలీట్ చేస్తే వాళ్లు ఏం పంపారో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఎలాగైనా వాళ్లు ఏం మెసేజ్ పంపించారో తెలుసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అయితే అవతలి వ్యక్తికి కాల్ చేసి మరి అదెంటో తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్లు చెబితే ఫర్లేదు కానీ చెప్పకపోతే మాత్రం తెగ ఫీలైపోతారు. అయితే అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక చిన్న ట్రిక్‌తో అవతలి వ్యక్తి డిలీట్ చేసిన మెసేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.

➣ ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి గెట్ డిలీటెడ్ మెసేజేస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

➣ యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ నోటిఫికేషన్స్, స్టోరీజీకి సంబంధించిన యాక్సెస్ కోసం ఈ యాప్‌కు అనుమతి ఇవ్వాలి.

➣ అన్ని పర్మిషన్స్‌ ఇచ్చి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత.. ఇది మొబైల్ నోటిఫికేషన్ ప్యానెల్‌లో వచ్చే మెసేజ్‌లను ట్రాక్ చేస్తుంది.

➣ అలా ట్రాక్ చేసిన మెసేజ్‌లను ఈ యాప్ స్టోర్ చేసుకుంటుంది. వాటిని మనకు చూపిస్తుంది.

➣ వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపించి వెంటనే డిలీట్ చేస్తే.. మనం ఈ యాప్‌లోకి వెళ్లి ఆ సందేశమేంటో చూడొచ్చు.

➣ అదే మీరు వాట్సాప్ మెసేజ్‌ల్లోకి వెళ్లినప్పుడు మాత్రం మెసేజ్ డిలీటెడ్ అనే కనిపిస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Image Blur Tool in Whatsapp | ఫొటోలు పంపేందుకు సరికొత్త ఫీచర్.. ఇక ఆ యాప్‌లతో పనిలేదు

5G Mobiles Under 20000 | బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్ ఇవే

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News