Home Latest News Amazon Offers | బంపర్‌ ఆఫర్‌.. 32వేల రూపాయల 5జీ ఫోన్‌ కేవలం 8వేలకే..

Amazon Offers | బంపర్‌ ఆఫర్‌.. 32వేల రూపాయల 5జీ ఫోన్‌ కేవలం 8వేలకే..

Image Source : Amazon

Amazon Offers | మీ ఫోన్‌ పాతది అయిపోయిందా? కొత్తగా 5జీ మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? మీకో బంపర్‌ ఆఫర్‌.. అదిరిపోయే ఫీచర్లతో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.8వేలకే పొందవచ్చు. అంత తక్కువకి వస్తుందంటే ఏదో చిన్నా చితకా మొబైల్‌ అనుకోకండి. దీని ఒరిజినల్ ధర 32వేల రూపాయలు. కానీ ఆఫర్‌లో అంత చీప్‌గా వస్తుంది. మరి ఆ హాట్‌ డీల్‌ ఏంటో మీరు తెలుసుకోండి.

oppo-verse days offer

ప్రస్తుతం అమెజాన్‌లో ఒప్పో వర్స్‌ డే ఆఫర్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఒప్పో కంపెనీకి చెందిన చాలా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లను అమెజాన్‌ ప్రకటించింది. వీటిలో ఒప్పో ఎఫ్‌ 21 ప్రో 5జీ ( Oppo F21 Pro 5G) మోడల్‌పై ఉన్న ఆఫర్‌ అందర్నీ ఆకర్షిస్తుంది.

  • 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజి కలిగిన ఈ మొబైల్‌ ఒరిజినల్‌ ధర రూ.31,999. కానీ ఈ ఫోన్‌పై అమెజాన్‌ రూ.6,009 డిస్కౌంట్‌ అందిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ రూ.25,990 కే లభిస్తుంది.
  • అమెజాన్‌ డిస్కౌంట్‌తో పాటు దీనిపై పలు బ్యాంక్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అంటే దాదాపు 2500 వరకు ధర తగ్గుతుంది. అదే ఎస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 7.5 శాతం తగ్గింపు దొరుకుతుంది. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
  • ఒప్పో ఎఫ్‌21 ప్రో 5జీ మొబైల్‌ కొనుగోలు కోసం పాత ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేస్తే రూ.15,200 వరకూ వస్తుంది.
  • అమెజాన్‌ డిస్కౌంట్‌, బ్యాంకు ఆఫర్లు, ఎక్సేంజ్‌లు అన్నీ కలిపితే ఒప్పో ఎఫ్‌ 21 ప్రో 5జీ మొబైల్‌ కేవలం రూ.8290 కే దక్కుతుంది. జనవరి 5 నుంచే ప్రారంభమైన ఈ ఆఫర్‌ జనవరి 10వ తేదీతో ముగుస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

Microsoft | విండోస్‌ 7 వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వెంటనే ఈ పనిచేయమని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Exit mobile version