Home Latest News Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

image source : freepik

Jobs Notification | కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తల మీద శుభవార్తలు చెబుతోంది. నిన్ననే గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇవాళ గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్2లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

తెలంగాణలో కొద్దిరోజులుగా కొలువుల జాతర కొనసాగుతోంది. గ్రూప్ 2 కింద 783 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతకుముందు గ్రూప్ 1, గ్రూప్ 4 నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1లో 503 పోస్టులకు ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. గ్రూప్ 4 కింద 9168 పోస్టులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

గ్రూప్ 3 పోస్టుల వివరాలు

Follow Us : FacebookTwitter

Read More Articles |

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version