Home Entertainment comedian vadivelu | కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం

comedian vadivelu | కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం

comedian vadivelu | ప్రముఖ కమెడియన్ వడివేలు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న వడివేలు తల్లి సరోజిని (87) కన్నుమూశారు. కొంతకాలంగా మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

తల్లి మరణవార్త తెలియగానే షూటింగ్ మధ్యలో నుంచి వడివేలు స్వగ్రామం విరగానూర్‌కు బయల్దేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. వడివేలు తల్లి సరోజిని మరణవార్త తెలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Exit mobile version