Home News International Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Elon Musk | ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ ని సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటున్నారు. మస్క్ తీసుకునే ఆకస్మిక నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో కూడా ఆయన పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగానే చాలా మంది తమ నిర్ణయాలను తెలియజేస్తుంటారు. ఆయన చేసే పనుల్ని బయట ప్రపంచానికి చెప్తుంటారు.

తాజాగా మస్క్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మస్క్‌ ట్విటర్‌ ఆఫీస్ లోకి రావాలన్నా, అందులో తిరగాలన్నా ఆఖరికి ఆయన బాత్ రూంలోనికి వెళ్లాలి అనుకున్నప్పుడు కూడా ఆయన వెంట ఎప్పుడూ కూడా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారని ఓ ఉద్యోగి తన సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

‘మస్క్ ట్విట్టర్ ఆఫీస్‌కు వస్తే బాడీగార్డులు ఆయన చుట్టే ఉంటారు. మస్క్ ఉన్నంతసేపు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. బాత్ రూమ్ కి వెళ్లేటప్పుడు ఇద్దరు బాడీగార్డులు ఆయన వెంట వెళ్తారు’ని ఆ సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ తెలిపాడు.

‘మస్క్ కు ఉద్యోగులపై విశ్వాసం తక్కువ. ఎప్పుడూ భయపడుతుంటాడు. అందుకే సెక్యూరిటీని పెట్టుకొని తిరుగుతుంటాడు’అని వ్యాఖ్యానించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version