Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsCow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.....

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Cow Hug Day | ఫిబ్రవరి 14వ తేదీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రేమికుల రోజు. ఆ తేదీ ఎప్పుడు వస్తుందా.. తాము ప్రేమించిన వాళ్లకు ఎప్పుడెప్పుడు ప్రపోజ్‌ చేద్దామా అనే ఆలోచనలో యువతీ, యువకులు ఉంటారు. అయితే భారతీయ యువతలో అలాంటి ఆలోచనలనే మార్చేయాలని భావిస్తున్నారు. ఎందుకు.. ఎలా అనుకుంటున్నారా ?

పాశ్చాత్య దేశాల ప్రభావం వల్ల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోతున్న యువతలో మార్పు తీసుకురావాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14 వ తేదీని ప్రేమికుల రోజుగా కాకుండా ‘కౌ హగ్‌ డే’గా జరుపుకొని ఆవులను ఆలింగనం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ఏమరకు పశు సంవర్ధక, పాడి పరిశ్రమ విభాగానికి చెందిన జంతు సంరక్షణ బోర్డు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

“గోవులు భారత సంస్కృతీ, సంప్రదాయాలకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. అలాంటి గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా శరీరంలోకి సానుకూల శక్తి ప్రవహించిడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. వేదాల్లో గోవుల ప్రస్తావన ఉన్నప్పటికీ పాశ్చత్య నాగరికత ప్రభావంతో మనం మరచిపోతున్నాం. కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీని కౌ హగ్‌ డేగా జరుపుకోవాలి” అని జంతు సంరక్షణ బోర్డు విజ్ఞప్తి చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

Supreme Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. 17నే విచారణ చేపడతామన్న సీజేఐ!

Triplate Sisters | ఒక్కడినే ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. లెక్కలు వేసి.. రోజులు పంచుకుని మరీ కాపురం

China Vs America | చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్.. మా జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరిక!

Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News