Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (08-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (08-03-2023 )

Horoscope Today | మేషం

చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలుస్తారు.

వృషభం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాల్లో పాల్గంటారు. పాత బాకీలు వసూలవుతాయి. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వస్తు లాభం ఉంది.

మిథునం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు.

కర్కాటకం

శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు కొంత మెరుగుపడుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

సింహం

అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా ఏర్పడిన సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. వివాహ యత్నాలు, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి.

కన్య

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

తుల

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వివాహ యత్నాలు సాగిస్తారు.

వృశ్చికం

కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. సోదరుల నుంచి ఆస్తి పొందుతారు. వివాహయత్నాలు సాగిస్తారు.

ధనుస్సు

మిత్రుల నుంచి ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వాహనాల సౌఖ్యం ఉంది.

మకరం

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

కుంభం

కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

మీనం

చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలుసుకుని, కష్ట సుఖాలు పంచుకుంటారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News