Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Daily | రాశిఫలాలు (03-04-2023 )

Horoscope Daily | రాశిఫలాలు (03-04-2023 )

Image Source : Pixabay

Horoscope Daily | మేషం

మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కలిసివస్తాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం

బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రాజకీయ రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది.

మిథునం

పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలగజేస్తుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

కర్కాటకం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాలు, భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహం

అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కన్య

వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగుల్లో స్థానచలనం ఉంటుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ప్రముఖులను కలుసుకుంటారు.

తుల

వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలుగజేస్తుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

వృశ్చికం

ఊహించని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. వస్తు లాభం పొందుతారు.

ధనుస్సు

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనలాభం పొందుతారు.

మకరం

రుణబాధలు కొంతవరకు తీరుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

కుంభం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధన, వస్తు లాభం పొందుతారు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version