Saturday, April 27, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowFirst Video On Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

First Video On Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

First Video On Youtube | ఒకప్పటి సంగతి ఏమో గానీ.. ఇప్పుడు యూట్యూబ్ అంటే తెలియని వాళ్లు లేరు. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. చిన్న పిల్లలకు అన్నం తినిపించడం మొదలు, వాళ్ల ఏడుపును ఆపడానికి పేరెంట్స్ యూట్యూబ్నే ఓపెన్ చేస్తున్నారు. ఏదో ఒక పిల్లల వీడియో చూపిస్తున్నారు. చాలామందికి ఇది ఇప్పుడు ఆదాయ వనరుగా కూడా మారింది. యూట్యూబ్లో షార్ట్స్ పెడుతూ వేలు, లక్షలు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన బెడితే మొత్తానికి యూట్యూబ్ అనేది మన నిత్య జీవితంలో ఎంతగానో మమేకమైపోయింది. అలాంటి యూట్యూబ్లో మొట్ట మొదట అప్లోడ్ అయిన వీడియో ఏంటో తెలుసా?

మొట్టమొదట అప్లోడ్ చేసిన వీడియో ఏంటో ఇటీవల యూట్యూబ్ తన అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ పేజిలో వెల్లడించింది. యూట్యూబ్ సహవ్యవస్థాపకుడు అయిన జావెద్ కరీం పదిహేడేళ్ల క్రితం శాన్ డియోగోలోని ఓ జూ ఎన్క్లోజర్ దగ్గర ఏనుగులతో ఒక వీడియో తీసుకున్నాడు. అదే వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఇదే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మొట్ట మొదటి వీడియోనంట. ఇక యూట్యూబ్ అధికారికంగా 2005 ఫిబ్రవరి 14న లాంఛ్ అవ్వగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వీడియోకు 235 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News