Home Entertainment Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Tarakarathna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గుండెపోటు కారణంగా ఆయన బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు అప్పట్లో హెల్త్ అప్‌డేట్ విడుదల చేశారు. దాని తర్వాత నుంచి తారకరత్న ఆరోగ్యం గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలోనే తారకరత్న పరిస్థితి విషమించిందని.. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలిస్తారని వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు.

తారకరత్నను చికిత్స కోసం విదేశాలకు తరలించడం లేదని నందమూరి కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశాల నుంచే వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హృద్రోగంతో పాటు నాడీ సమస్యలను చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నందమూరి తారకరత్న ఆరోగ్యంపై బుధవారం నాడు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Exit mobile version