Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainment18 pages movie in OTT | రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న 18 పేజెస్.....

18 pages movie in OTT | రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న 18 పేజెస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

18 pages movie in OTT | కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజేస్. సుకుమార్ కథ అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్పై తెరకెక్కించారు. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ లవ్ స్టోరీగా యూత్‌ను ఆకట్టుకుంది. దీంతో ఈసినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. 25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలో కూడా తన పవర్ చూపించేందుకు సిద్ధమైంది.

18 పేజెస్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, ఆహా భారీ ధరకు దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే 18 పేజెస్ సినిమాను వీలైనంత తొందరగా ఓటీటీలోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆహా, నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. త్వరలోనే 18 పేజెస్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాయి. కానీ కరెక్ట్ డేట్ మాత్రం ప్రకటించలేదు. సాధారణంగా కొత్త సినిమాలు థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం ఈ నెల 20వ తేదీకి నాలుగు వారాలు పూర్తి చేసుకుంటుంది. అంటే వచ్చే వారంలో 18 పేజెస్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News