5G Mobiles Under 20000 | దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సర్వీస్‌ను విస్తరించాలని ఎయిర్టెల్, జియో టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనాలు కూడా 5 జీ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రూ.20 వేల లోపు బడ్జెట్ ధరలో దొరికే 5 జీ మొబైల్స్, వాటి స్పెసిఫికేషన్స్ వంటి విషయాలు మీకోసం..
Vivo T1
6.5 అంగుళాల టచ్ స్క్రీన్,
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
4జీబీ ర్యామ్,
50 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా,
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 15,999
Redmi 11 Prime
6.5 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
50 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 12,999
Samsung Galaxy M33
6.6 అంగుళాల డిస్ప్లే
శాంసంగ్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్
6జీబీ ర్యామ్
50 5 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 15,499
Realme 9 I
6.6 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
50 2 2ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 14,999
Redmi Note 11 T
6.6 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్
50 8 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 15,999
IQOO Z6
6.5 అంగుళాల డిస్ప్లే
స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
50 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 14,999
POCO M4 Pro
6.6 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
50 8 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 12,999
Infinix Zero
6.7 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
48 13 2 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 14,999
Oppo A74
6.5 అంగుళాల డిస్ప్లే
స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
48 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 14,990
Realme narzo 50
6.6 అంగుళాల డిస్ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
48 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 15,999
Read More Articles |
Fact Check | 5G వచ్చిందని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?
Whatsapp Tricks | ఫోన్ నంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి
Google Search | గూగుల్‌లో ఈ పదాలను అస్సలు సెర్చ్ చేయకండి