Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsTelangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన...

Telangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన హరీశ్‌ రావు

Telangana Budget 2023-24 | తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ రూ. 2,90,396 కోట్ల‌తో బ‌డ్జెట్‌ను ప్ర‌తిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు కాగా పెట్టుబ‌డి వ్య‌యం రూ. 37,525 కోట్లు అని హరీశ్‌ రావు వెల్ల‌డించారు. బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..

తెలంగాణ బడ్జెట్ ముఖ్యంశాలు

  • నీటి పారుదలకు రూ. 26,885 కోట్లు
  • వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు
  • ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
  • విద్యా శాఖకు రూ. 19,093 కోట్లు
  • వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ. 4037 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ. 6,385 కోట్లు
  • రైతు బంధుకు రూ. 15,075 కోట్లు
  • రైతు బీమా పథకానికి రూ. 1,589 కోట్లు
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ. 3,210 కోట్లు
  • దళితబంధుకు రూ. 17,700 కోట్లు
  • డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Peddagattu Lingamanthula Jathara | ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర.. జనసంద్రమైన గొల్లగట్టు

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News