Home Latest News RBI Repo Rate | సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు

RBI Repo Rate | సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు

RBI Repo Rate | సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) షాకిచ్చింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రేపో రేటు 6.25 శాతానికి చేరుకుంటుంది. ద్రవ్యోల్బణం కట్టడికే ఈ నిర్ణయం తీసుకునేందుకే రెపో రేటు పెంచాల్సి వచ్చిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

రెపో రేటు పెంపుతో బ్యాంకు కస్టమర్లపై నేరుగా ప్రభావం పడనుంది. రుణగ్రహీతల బ్యాంకు లోన్లపై వడ్డీలు పెరుగుతాయి. దీంతో నెలవారీ ఈఎంఐలపై మరింత భారం పడనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

PM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

Babu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫైర్

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Exit mobile version