Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsVacancies | కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 14606 టీచర్ల పోస్టులు ఖాళీ

Vacancies | కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 14606 టీచర్ల పోస్టులు ఖాళీ

Vacancies | కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉన్నత విద్యాసంస్థల్లో భారీగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 14,606 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. పార్లమెంటులో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇప్పటి వరకు 6 వేల అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్ని భర్తీ చేశామని కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. ప్రస్తుతం 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లోనే కొందరు పదవీ విరమణ చేయడం, మరికొందరు రాజీనామాలు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పారు. విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కూడా అధ్యాపకుల కొరత ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది కొరత అధిగమించేందుకు ఆయా విద్యాసంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP CM Jagan | 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని హెచ్చరిక

IndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

LTTE Chief Prabhakaran | టైగర్ బతికే ఉన్నారు.. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News