Home Entertainment Srinivasa Murthy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగం సినిమాలో సూర్యకు డబ్బింగ్ చెప్పిన...

Srinivasa Murthy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగం సినిమాలో సూర్యకు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి హఠాన్మరణం

Srinivasa Murthy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సూర్య, కార్తి, విక్రమ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు గొంతు అందించిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచాడు.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు శ్రీనివాసమూర్తి డబ్బింగ్ ఆర్టిస్టుగా సుపరిచితమే. ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్ రంగంలో ఆయన సేవలు అందిస్తున్నారు. సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు ఎంతోమందికి ఆయన గాత్రదానం చేశాడు. పలు హాలీవుడ్ సినిమాలకు కూడా శ్రీనివాస మూర్తి తన గొంతు అందించాడు. ముఖ్యంగా సూర్య సినిమాలకు ఆయన గొంతు చక్కగా చనిపోయేది. సహాయ నటుడిగా కూడా శ్రీనివాసమూర్తి పలు సినిమాల్లో నటించాడు చిన్న వయసులోనే శ్రీనివాస మూర్తి హఠాన్మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత

Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Ritu Chowdary | ఫొటో దిగినప్పుడు అనుకోలేదు.. ఇదే చివరి ఫొటో అవుతుందని.. కన్నీళ్లు పెట్టిస్తున్న రీతూ చౌదరి పోస్టు

Exit mobile version