Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsInternationalAmerica | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. రన్నింగ్ కారులో నుంచి షూట్ చేయడంతో 9...

America | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. రన్నింగ్ కారులో నుంచి షూట్ చేయడంతో 9 మంది దుర్మరణం

America | అమెరికాలో కాల్పుల మోత ఆగడం లేదు. చేతిలో తుపాకీ ఉంది కదా అని కొందరు దుండగులు కనిపించిన వాళ్లందరిపై కాల్పులకు తెగబడుతున్నారు. కొత్త సంవత్సరం మొదలైన నెల రోజుల్లోనే పదుల సంఖ్యలో ఘటనలు చేసుకున్నాయి. ఈ గన్ కల్చర్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఫ్లోరిడాలో మరోసారి పలువురు దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు.

ఫ్లోరిడాలోని లేక్‌ల్యాండ్‌లో జన సమూహం ఉన్న ఓ ప్రదేశానికి డార్క్ బ్లూ కలర్ నిసాన్ కారు వచ్చింది. జనాల రద్దీ కనిపించగానే.. కారులో ఉన్న వ్యక్తులు నాలుగువైపు కారు అద్దాలను తీసి కాల్పులకు తెగబడ్డారు. కారును ఆపకుండా కాల్పులు జరుపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించినట్లు లేక్‌ల్యాండ్ పోలీస్ చీఫ్ సామ్ టేలర్ వెల్లడించారు. ఘటనాస్థలిలో మారిజూనా ( గంజాయి ) దొరికిందని ఆయన తెలిపారు. ఇక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతుందనే కోణంలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TS Budget | గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పడంతో తొలగిన ప్రతిష్టంభన.. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

Dharmapuri Arvind | సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News