Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsAPAP Budget 2023 | రూ. 2.79 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన...

AP Budget 2023 | రూ. 2.79 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బుగ్గన.. కీలక కేటాయింపులివే

AP Budget 2023 | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబల్లీ లో ప్రవేశపెట్టారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెన్ ను రూపొందించినట్లు బుగ్గన ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీదే ఆదారపడ్డారని, రైతుల ఆదాయం పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని బుగ్గన తెలిపారు. రూ. 41, 436 కోట్ల తో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఏపీ బడ్జెట్ కు సంబంధించిన ముఖ్యంశాలివే..

  • రెవెన్యూ వ్యయం రూ. 2.28,540 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 31, 061 కోట్లు
  • రెవెన్యూలోటు రూ. 22,316 కోట్లు

బడ్జెట్ లో కీలక కేటాయింపులివే..

  • వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 21,434 కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా రూ. 4,020 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన రూ. 2,841 కోట్లు
  • జగనన్న వసతి దీవెన రూ. 2,200 కోట్లు
  • వైఎస్సార్ పీఎం బీమా యోజన రూ. 1600 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ. 1000 కోట్లు
  • వైఎస్సార్ కాపు నేస్తం రూ. 550 కోట్లు
  • జగనన్న చేదోడు రూ. 350 కోట్లు
  • వైఎస్సార్ వాహన మిత్ర రూ. 275 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు
  • వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ. 125 కోట్లు
  • మత్స్య కారులకు డీజీల్ సబ్సీడీ రూ. 50 కోట్లు
  • రైతు కుటుంబాలకు పరిహారం రూ. 20 కోట్లు
  • లా నేస్తం రూ. 17 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా రూ. 6700 కోట్లు
  • వైఎస్సార్ చేయూత రూ. 5000 కోట్లు
  • అమ్మఒడి రూ. 6500 కోట్లు
  • ధరల స్థిరీకరణ కోసం రూ. 3000 కోట్లు
  • మనబడి నాడు-నేడు రూ. 3500 కోట్లు
  • జగనన్న విద్యా కానుక రూ. 560 కోట్లు
  • పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రూ. 15, 873 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి రూ. 9,381 కోట్లు
  • స్కిల్ డెవలప్ మెంట్ రూ. 1,166 కోట్లు
  • షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రూ. 20,005 కోట్లు
  • షెడ్యూల్ తెగల సంక్షేమం రూ. 6,929 కోట్లు
  • వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ. 38, 605 కోట్ల
  • కాపు సంక్షేమం కోసం రూ. 4,203 కోట్లు
  • పేదలందరికీ ఇండ్లు రూ. 5, 600 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ. 2,602 కోట్లు
  • రోడ్లు భవనాల వాఖ రూ. 9,118 కోట్లు
  • నీటి వనరుల అభివృద్ధికి రూ. 11, 908 కోట్లు
  • గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూ. 3, 858 కోట్లు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News