Home Latest News Car Racing | జాతీయ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రమాదం.. రేసర్ కేఈ కుమార్ మృతి..

Car Racing | జాతీయ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రమాదం.. రేసర్ కేఈ కుమార్ మృతి..

horrific crash at national event In chennai

Car Racing |ఎమ్‌ఎమ్‌ఎస్‌సీ ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ జాతీయ కార్ రేసింగ్ చాంపియన్ షిప్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రేసర్ కేఈ కుమార్ ( 59 ) ఈ ఛాంపియన్‌షిప్ రెండో రౌండ్లో పోటీల్లో భాగంగా రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో అదుపు తప్పిన కుమార్ కారు మరో కారును ఢీకొట్టి బోర్లా పడింది. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు

అయితే తీవ్ర గాయాలపాలైన కుమార్ ఆస్పత్రిలో మరణించారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ ప్రమాదంపై విచారణ జరుపుతామని భారత మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య తెలిపింది. ఆయన మృతికి సంతాపంగా మిగతా రేసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Swap village | ఆరు నెలలకు ఒకసారి దేశం మారే దీవి.. ఈ వింత మీకు తెలుసా !!

Notice for Taj Mahal | చరిత్రలో తొలిసారి తాజ్‌మహల్‌కు నోటీసులు.. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటూ ఆదేశాలు

Exit mobile version