Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Daily | రాశిఫలాలు (18-04-2023 )

Horoscope Daily | రాశిఫలాలు (18-04-2023 )

Image Source : Pixabay

Horoscope Daily | మేషం

ఎంత కష్టించినా ఫలితం దక్కదు. నూతన ప్రయత్నాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం కలదు

వృషభం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం కలదు.

మిథునం

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.

కర్కాటకం

బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమైన ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వస్తు లాభం పొందుతారు.

సింహం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన సౌఖ్యం కలదు.

కన్య

కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూతగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు.

zodiac-sign1

తుల

ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

వృశ్చికం

బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు

సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మకరం

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

కుంభం

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్లు, భూములు, క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్య అవకాశాలు పొందుతారు.

మీనం

గృహ, వాహనయోగాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి అతి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version