Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (13-04-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (13-04-2023 )

Daily Horoscope | మేషం

ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధనవస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు.

వృషభం

నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాల లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. వాహన సౌఖ్యం కలదు.

మిథునం

బంధువుల నుంచి ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

కర్కాటకం

అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు ఊరట చెందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. వస్తులాభం పొందుతారు.

సింహం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కన్య

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనయోగం కలదు. ఆర్థికాభివృద్ది సాధిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్మైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ధనలాభం పొందుతారు.

వృశ్చికం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందంగ కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధనలాభం కలదు.

కుంభం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి, ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు లాభం కలదు.

మీనం

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్లు, క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వాహన యోగం కలదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News