Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు (14-04-2023 )

Horoscope Daily | రాశిఫలాలు (14-04-2023 )

Horoscope Daily | మేషం

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహన యోగం కలదు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

వృషభం

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఒడిదొడికుల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో స్థాన చలనం కలదు. షేర్లు, క్రయ, విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు లాభం పొందుతారు.

మిథునం

ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్టుల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం

నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం

కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విద్య, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

కన్య

బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. సంతానానికి విద్యావకాశాలు పొందుతరాు.

వృశ్చికం

ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగాలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు పొందుతారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి వచ్చిన ఒత్తిడులు తీరుతాయి. ఉద్యోగాల్లో స్థానచలనం కలదు. సేవారంగాల్లో పాల్గొంటారు.

మకరం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి నుంచి ఆస్తిలాభాలు పొందుతారు. వాహన సౌఖ్యం కలదు.

కుంభం

ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు లాభం కలదు.

మీనం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News