Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (18-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (18-03-2023 )

Horoscope Today | మేషం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తు లాభం కలదు.

వృషభం

మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఇంటాబయటా ఒత్తిడుల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు స్వల్ప మార్పులు ఉంటాయి.

మిథునం

చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుంచి ఆస్తిలాభం పొందుతారు. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. నూతన పెట్టబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన కలదు.

కర్కాటకం

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

సింహం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య

ముఖ్యమైన వ్యవహారాల్లో నత్తనడకన సాగుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యసమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

తుల

నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు.

వృశ్చికం

ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ యత్నాలకు కలిసి వచ్చేకాలం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం అందుకుంటారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల సహాయంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ధనలాభం పొందుతారు.

మకరం

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనాల విషయంలో మెలకువ అవసరం. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. అనుకోని అతిథుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

నూతన వ్యాపారాలకు చేపట్టిన విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి.

మీనం

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వస్తు లాభం పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News