Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (28-03-2023)

Daily Horoscope | రాశిఫలాలు (28-03-2023)

Daily Horoscope | మేషం

పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ధన లాభం పొందుతారు.

వృషభం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథునం

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూ, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

సింహం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఇంటా బయటా ఏర్పడిన సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య

దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగం, వివాహయత్నాలు సాగిస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

తుల

ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తివ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలతో నూతన పనులకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం

కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకు తీరుతాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

ధనుస్సు

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వివాహయత్నాలు సాగిస్తారు.

మకరం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. బంధువుల నుంచి వచ్చిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు

కుంభం

కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మీనం

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. విలువైన ఆభరణాలు కొనుగోలుచేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News