Home Entertainment RRR | ఆర్ఆర్‌ఆర్ సినిమాకు క్యూ కడుతున్న అంతర్జాతీయ అవార్డులు.. రాజమౌళితో పాటు దుమ్మురేపుతున్న కీరవాణి

RRR | ఆర్ఆర్‌ఆర్ సినిమాకు క్యూ కడుతున్న అంతర్జాతీయ అవార్డులు.. రాజమౌళితో పాటు దుమ్మురేపుతున్న కీరవాణి

RRR | బాహుబలి ( bahubali ) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ( Rajamouli ). బాహుబలి తర్వాత ఇప్పుడు ఆర్ఆర్‌ఆర్ సినిమాతో ఖండాంతరాల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. రామ్ చరణ్ ( Ramcharan ), ఎన్టీఆర్ ( NTR ) ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. జపాన్‌లో ( Japan ) అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీగా సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) ముత్తు సినిమాపై ఉన్న రికార్డును ఆర్ఆర్‌ఆర్ సినిమా అధిగమించింది ఇప్పుడు పలు అంతర్జాతీయ అవార్డులతో కూడా ఈ సినిమాను సత్కరిస్తున్నారు.తాజాగా అమెరికన్ పురస్కారం అందడంతో ఆర్ఆర్‌ఆర్ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్‌ఆర్ సినిమాకు తాజాగా మరో అవార్డు దక్కింది. బెస్ట్ స్కోర్ విభాగంలో అమెరికా అవార్డు అందుకుంది.ఆర్ఆర్‌ఆర్ సినిమాకు అద్భుతమైన స్కోర్ అందించిన ఎం.ఎం. కీరవాణిని లాస్‌ఏంజెలిస్ ఫిలింస్ క్రిటిక్స్ అసోసియేషన్ ( Los Angeles Film Critics Association ) బెస్ట్ మ్యూజిక్/స్కోర్ కేటగిరీలో విన్నర్‌గా ప్రకటించింది. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ( Boston Society of Film Critics )లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా నిలిచారు. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ( Newyork Film Critics Circle ) పురస్కారాల్లో బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి ఎంపికయ్యారు. కాస్ట్ అండ్ క్రూనికి సంబంధించి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డును ఆర్ఆర్‌ఆర్ గెలుచుకుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Exit mobile version