Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsBSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే రీచార్జి...

BSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే రీచార్జి ప్లాన్‌

BSNL Recharge Plan | టెలికం రంగంలో వస్తున్న పోటీని తట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఈ క్రమంలోనే సరికొత్త ప్లాన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అతి తక్కువ ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఇచ్చే ఈ ప్యాక్‌ ఇప్పుడు మొబైల్‌ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే సంవత్సరం వ్యాలిడిటీతో ఆరు ప్లాన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వాటిలో రూ.799 నుంచి రూ.2,999 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్స్ లో కస్టమర్లు ఫ్రీ వాయిస్ కాల్స్, రోజువారి ఉచిత ఎస్ఎంఎస్, రోజువారీ ఇంటర్నెట్ డేటా, ఫ్రీ ఉచిత రింగ్ టోన్ వంటి ఆఫర్లను పొందవచ్చు. ఎక్కువ కాలం ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం కస్టమర్లకు ఈ రూ.799 ఉత్తమమైన ప్లాన్ అని చెప్పవచ్చు. 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అత్యంత మెరుగైన ప్లాన్. ఇందులో సంవత్సరం పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజు 2జీబీ డేటాతో పాటు రోజు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News