Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsIPL 2023 | రాజస్థాన్ రాయల్స్‌ ఘన విజయం.. చేతులెత్తేసిన హైదరాబాద్‌ బ్యాటర్లు

IPL 2023 | రాజస్థాన్ రాయల్స్‌ ఘన విజయం.. చేతులెత్తేసిన హైదరాబాద్‌ బ్యాటర్లు

IPL 2023 | ఉప్పల్‌ స్టేడియంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై హైదరాబాద్‌ బ్యాటర్లు విఫలమవడంతో రాజస్థాన్‌ 72 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

రాజస్థాన్‌ నిర్దేశించిన 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్‌కు మొదటి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి డకౌట్‌ అయ్యారు. హ్యారీ బ్రూక్‌ 34 పరుగుల వద్ద మూడో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. దీంతో హైదరాబాద్‌ 20 ఓవర్లకు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో చివరి ఓవర్లోనే 23 పరుగులు వచ్చాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

Kajal Aggarwal | బాలీవుడ్‌లో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పిన టాలీవుడ్ చందమామ కాజల్

Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Sai Pallavi | మేకప్ ఎందుకు వేసుకోదో అసలు సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News