Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsInternationalMusharraf | దుబాయిలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ కన్నుమూత

Musharraf | దుబాయిలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ కన్నుమూత

Musharraf | పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముషార్రఫ్.. దుబాయిలోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ముషార్రఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. దేశ విభజన అనంతరం కుటుంబంతో పాక్ వెళ్లిపోయారు. అక్కడ పాకిస్థాన్ సైన్యంలో చేరి సైనికదళాల ప్రధాన అధికారిగా ఎదిగారు. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి అధికారం చేపట్టారు. ఆ తర్వాత 2001లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2008 వరకు కొనసాగారు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News