Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsInternationalAustralian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా...

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

Australian Open | సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ సంచలనం సృష్టించాడు. పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకోవడమే కాదు.. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 7-6 , 7- 6 తేడాతో సిట్సిపాస్‌పై జకోవిచ్ గెలుపొంది ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. .

నొవాక్ జకోవిచ్ తన కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకుని.. నాదల్ పేరుతో ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేశాడు. టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలో దిగిన జకోవిచ్ టోర్నీలో అద్భుత ఆటతీరును కనబరిచాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ నుంచి రఫేల్ నాదల్ నిష్క్రమించాడు. దీంతో నొవాక్ జకోవిచ్ లైన్ క్లియర్ అయింది.

మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ అరి నా సబలెంక చరిత్ర సృష్టించింది. మెల్ బోర్న్‌లో జరిగిన ఫైనల్లో సబలెంకా 22వ సీడ్ ఎలెనా రైబాకినాపై విజయం సాధించింది. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Odisha Heath Minister | ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రిపై పాయింట్ బ్లాంక్‌లో ఎస్సై కాల్పులు.. తీవ్ర గాయాలు

Junior NTR on Taraka ratna | తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నా.. వైద్యానికి సహకరిస్తున్నారు: జూనియర్ ఎన్టీఆర్

Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన బాలకృష్ణ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News