Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentKajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Kajal Aggarwal | అఖండ, వీరసింహారెడ్డి వరుస సినిమాల హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ రెండు సినిమాల హిట్ తర్వాత అనిల్ రావిపూడితో NBK108 చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తుందని ఎప్పుడో ప్రకటించారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే వీరసింహారెడ్డిలో నటించిన హనీరోజ్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక రెండో హీరోయిన్‌గా కాజల్ పేరు వినిపిస్తోంది.

హనీరోజ్ కాకుండా మరో హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపించాయి. కానీ అది కన్ఫార్మ్ అవ్వలేదు. మధ్యలో సోనాక్షి సిన్హాను సెలెక్ట్ చేస్తున్నారని కూడా టాక్ నడిచింది. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. సో కాజల్ అగర్వాల్ అయితే బాలయ్య పక్కన చక్కగా సరిపోతుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఎన్‌బీకే108లో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తోంది. కాజల్ ఏమో బాలయ్య భార్య పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. ఫిలిం సర్కిల్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త నిజమే అయితే.. శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్ నటిస్తోందన్నమాట. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Rajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News