Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsMukesh Ambani | ముకేశ్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా !

Mukesh Ambani | ముకేశ్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా !

Mukesh Ambani | ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా ! ఇండియాలోనే అత్యంత ధనవంతుడు కదా.. దేశ విదేశాల్లోని వెరైటీలను స్పెషల్‌గా వండించుకుని తినగలడు కాబట్టి ఏదో ఖరీదైన ఫుడ్డే ఇష్టమని అనుకుంటున్నారేమో! కానీ ముకేశ్ అంబానీకి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమంట. ముఖ్యంగా భేల్, దహీ బటాటా పూరీలను లొట్టలేసుకుని తింటారట. ఈ విషయాన్ని ఆయన అర్ధాంగి నీతా అంబానీనే స్వయంగా బయటపెట్టారు.

ముకేశ్ అంబానీ ఇంట్లో వండిన ఆహారపదార్థాలనే తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారని నీతా అంబానీ చెప్పారు. స్ట్రీట్ ఫుడ్ విషయానికొస్తే భేల్, దహీ బటాటా పూరీ ఇష్టంగా తింటారని వెల్లడించారు. ఈ రెండు డిషెస్ ఎప్పుడూ ముకేశ్‌కు ఫేవరేట్ అని తెలిపారు. ఇంత బిజీ లైఫ్‌లో కూడా ముకేశ్, తాను నైట్ డిన్నర్స్‌కు వెళ్తుంటామని నీతూ అంబానీ బయటపెట్టారు. బయటకు వెళ్లి స్ట్రీట్ ఫుడ్స్ తింటామని చెప్పారు. మేం ఇప్పటికీ ఒకరితో ఒకరం చాలా అన్యోన్యంగా ఉంటామని తెలిపారు. బయటకు వెళ్లాలని అనిపిస్తే వెంటనే వెళ్లిపోతామన్నారు. అర్ధరాత్రి కూడా ఒక కప్పు కాఫీ కోసం వెళ్తామని చెప్పారు. సీ లాంజ్‌కి, డే ప్లాన్ అయితే స్వాతి స్నాక్స్‌కు వెళ్తాం.. భేల్ లేదా దహి బటాతా పూరీ తింటామని అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News