Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPMekapati chandrashekar Reddy | వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు!

Mekapati chandrashekar Reddy | వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు!

Mekapati chandrashekar Reddy | టైం2న్యూస్, నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఆయనను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను చైన్నై తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవలే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, ప్రజల మధ్య సమన్వయం చేయాల్సిన సమన్వయ కర్త విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల ఆనం నారయాణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం నెల్లూరు రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News