Home Latest News Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. స్పందించని స్థానికులు

Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. స్పందించని స్థానికులు

Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య జరిగింది. నగరంలోని కుల్సుంపురాలో ఓ యువకుడిని చుట్టుముట్టిన ముగ్గురు దుండగలు, కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై దాడి చేస్తున్నా స్థానికులు ఆపే ప్రయత్నం చేయలేదు. మృతి చెందిన యువకుడు ఎవరనేదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Exit mobile version