Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsBomb Blast | మణిపూర్‌లో బాంబు పేలుడు.. సన్నీ లియోనీ ఫ్యాషన్ షో జరిగిన ప్రదేశంలోనే!

Bomb Blast | మణిపూర్‌లో బాంబు పేలుడు.. సన్నీ లియోనీ ఫ్యాషన్ షో జరిగిన ప్రదేశంలోనే!

Bomb Blast | మణిపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ఓ ఫ్యాషన్ షో జరుగుతున్న వేదికకకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సమీపంలోనే బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ హానీ జరగలేదు. పేలినది ఐఈడీనా లేదా గ్రనేడా అనేది ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు చెప్పారు.

అయితే బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో జరిగిన ఫ్యాషన్ షోలో సన్నీలియోనీ పాల్గొంది. ఈ వేదికకకు కొన్ని మీటర్ల దూరంలోనే శనివారం శనివారం ఉదయం బాంబు పేలుడు జరిగింది. అయితే పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదని అధికారులు వెల్లడించారు.

మణిపూర్ ఖాదీ, చేనేత వస్త్రాలతో పాటు పర్యాటకాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఓ సంస్థ ఈ ఫ్యాషన్ షో ఏర్పాటు చేసింది. ఇందులో సన్నీలియోనీ పాల్గొనడంతో ఫ్యాషన్ షోను కొన్ని అతివాద సంఘాలు నిషేధించాయి. అవే బాంబు పేలుడుకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

Wildfire | రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు.. 13 మంది సజీవ దహనం

Chiranjeevi | వాల్తేరు వీరయ్య జోష్.. రెమ్యునరేషన్ డబుల్ చేసేసిన మెగాస్టార్ చిరంజీవి

Viral News | పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి షాకిచ్చిన భారతీయ ఐటీ కంపెనీ!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News