Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentVani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం శనివారం ఉదయం కన్నుమూశారు. చైన్నైలోని ఆమె నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబరు 30న జన్మించిన వానీ జయరాం.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పూరీ సహా 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వానీ జయరాంకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News