Thursday, July 25, 2024
- Advertisment -
HomeLatest NewsAccident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి

Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9 మంది మృతి

Accident | మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-గోవా రహదారిపై గురువారం తెల్లవారుజామున ట్రక్కు, వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా బంధువులేనని, హెడ్వీ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | బీఆర్‌ఎస్‌ పార్టీని అందుకే పెట్టాల్సి వచ్చింది.. ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

KCR | వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం.. ఖమ్మం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

Aravind Kejriwal | ఖమ్మం సభలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

CM KCR | బీఆర్‌ఎస్‌ పార్టీని అందుకే పెట్టాల్సి వచ్చింది.. ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు


RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News